నందిగామ దగ్గర దివాకర్ ట్రావెల్స్ చెందిన బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో ఆయనే జేసీ బ్రదర్స్‌ను స్వయాన సీఎం కాపాడుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. అయితే ఇందుకు ఆగ్రహించిన జేసీ బ్రదర్స్ తమను సీఎం ఏవిధంగా...
అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి 16 నెళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. ఇందుకు కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం వెనువెంటనే జగన్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడం వెనువెంటనే జరిగిపోయాయి. అయితే మమ్మల్నే ఎదిరిస్తావా అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ కన్నెర్రజేయడం.. జగన్‌ను...
జేసీ బ్రదర్స్ కు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆదినుంచి అస్సలు పడదు. మీడియా ముందుకొచ్చి జగన్ పై జేసీ బ్రదర్స్ సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా వాళ్లేందో వాగితే నేనెందుకు సమాధానం చెప్పాలంటూ జగన్ మాత్రం మిన్నకుండిపోయారు. అయితే ఇటీవల జేసీ బ్రదర్స్ కు చెందిన దివాకర్...
జేసీ బ్రదర్స్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.. పరిచయం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. వీళ్లు ఏ పార్టీలోకి వచ్చినా ఆ పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పే. !? ఆఖరికి ఇప్పుడున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కూడా జేసీ బ్రదర్స్ దెబ్బకు మారు మాట మాట్లాడలేకపోతున్నారంటే అర్థం చేసుకోండి. అసలు ఎందుకిలా జరుగుతోంది...
ఫన్‌గామా ప్రత్యేకం: ఏపీలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జేసీ బ్రదర్స్- వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మధ్య రోజురోజుకు మాటల మంటలు మండుతున్నాయి. ఇటీవల నందిగామ దగ్గర దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదంలో సుమారు 15 మంది ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు...
సోషల్ మీడియా మొదలైన నాటినుంచి దాన్ని మంచికి ఎంతమంది వినియోగించుకుంటున్నారో తెలియదు గానీ చెడుకు మాత్రం పెద్ద సంఖ్యలో వాడేసుకుంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు గురించి చెప్పాల్సి వస్తే.. ఒకరిపై ఒకరు సోషల్ మీడియాను వేదిక చేసుకుని దుమ్మెత్తిపోసుకోవడం ఎక్కువైంది. ఈ మధ్య ఇంకొంచం డోస్ పెంచి ఏకంగా బ్రతికున్నోళ్లను కూడా చంపేస్తూ ఏకంగా...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. అప్పట్లో అనగా 2014 ఎన్నికల్లో మీరు జాబు రావాలంటే బాబు రావాలని అందుకు నాకు మీరంతా ఓట్లేసి గెలిపించాలంటూ ఊదరగొట్టారు కదా మరి అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది మీరు...
అమ్మ నమ్మినబంటు పన్నీర్ సెల్వం కొత్తపార్టీ పెట్టబోతున్నారా.. తమిళనాట మళ్లీ ఎన్నికలు జరగనున్నాయా అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే అవునని అనిపిస్తోంది. తమిళనాట తాజా పరిణామాలు ఆయనకు మింగునపడకపోవడం, బలపరీక్షలో పళనిస్వామితో ఘోరంగా ఓడిపోవటంతో పన్నీర్ సెల్వం ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. పైగా ఆయనతో పాటు 11మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చే...
తమిళనాట నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య పన్నీర్, పళనిస్వామి బలనిరూపణ చేసుకున్నారు. అయితే రెండోసారి కూడా పళనిస్వామి నెగ్గడం గమనార్హం. దీంతో పన్నీర్‌‌కు మళ్లీ కన్నీరే మిగిలింది. శనివారం ఉదయం నుంచి అసెంబ్లీలో అసలేం జరిగిందో ఒక్కసారి చూస్తే 30ఏళ్ల కిందట ఎంజీఆర్ చనిపోయినప్పుడు జయలలిత- జానకీ(ఎంజీఆర్...
అమ్మ జయలలిత చనిపోయిన తర్వాత తమిళనాడులో బీజేపీ చక్రం తిప్పాలని వేసిన ప్లాన్ ఎట్టకేలకు విఫలమైంది. పన్నీరు సెల్వంను సీఎంను చేసి ఆయన్ను కీలుబొమ్మగా ఉంచి మొత్తం కేంద్రమే పెత్తనం చెలాయించలానుకుందన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే ఆ ప్లాన్ కాస్త బెడిసికొట్టింది. ఆఖరికి సీఎం పీఠం దక్కించుకోవాలనుకున్న చిన్నమ్మే గెలిచింది.. ఆమె లేకున్నా...
- Advertisement -