హీరోయిన్‌‌కు ఆ యాంగిల్ ఇష్టమట

0
200

బాలీవుడ్ హీరోయిన్ల రూటే సపరేటు.. వాళ్లు నిజ జీవితానికి, మూవీకి సంబంధించిన, ఫ్యామిలీ విషయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. అలా చెప్పడంలో వారికి సాటి మరెవ్వరూ ఉండరు. ఇటీవల
ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా మీడియా ముందుకు అనరాని, చెప్పకూడని మాటలన్నీ చెప్పేసింది. ఆ మాటలు విన్న మీడియా మిత్రులు కంగుతిన్నారు. నేను ఫోన్ సెక్స్ చేస్తా.. ఆ సెక్స్ అంటే చాలా
ఇష్గం అంతేకాదు నా భాయ్ ఫ్రెండ్‌‌తో కలిసి న్యూడ్ బాత్ చేశానని చెప్పింది. ఆమె అలానడంతో అభిమానులు ఏం అనాలో.. ఎలా స్పందించాలో దిక్కుతెలియక తలదించుకోవాల్సి వచ్చింది. తాజాగా మరో హీరోయిన్ అలియా భట్ ఏకంగా సెక్స్‌‌లో ఏ యాంగిల్ అంటే ఇష్టమో మీడియా ముందే చెప్పేసింది. ‘క్లాసిక్ మిషన్ పొజిషన్’ అంటే ఇష్టం ఆ యాంగిల్ సెక్స్‌‌ను చాలా బాగా ఆస్వాదిస్తానని ఈ భామ
చెప్పేసింది. అయితే అలియా ఇదివరకు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నాకు సెక్స్ అంటే ఏంటో అసలు తెలియదు.. దాని గురించి లిటిల్ బిట్ కూడా తెలియదని చెప్పడం గమనార్హం. Image result for alia bhatt and priyanka chopraవీరిరివురు మాటలు విన్న జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రియాంక, అలియా ఉండేది ఇండియాలో అన్న విషయం మర్చిపోయి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటూ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని
తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రియాంక హాలీవుడ్‌‌కు వెళ్లొచ్చినంత మాత్రాన ఇలా పాశ్చత్య సంస్కృతిని ఇండియన్స్‌‌కు రుద్దుతుందా అంటూ కన్నెర్రజేస్తున్నారు. పర్సనల్ లైఫ్‌‌ను మీడియా ముందు
చెప్పడమేంటని నెటిజన్లు గుర్రుమంటున్నారు. హీరోయిన్లు ఏ సెక్స్ చేసుకుంటే మాకెందుకు.. ఏ యాంగిల్ ఇష్టమయితే మాకెందుకు అవన్నీ మాకు అవసరమా సిగ్గు లేకుండా బహిరంగంగా
చెప్పడమేంటనినిప్పులు చెరుగుతున్నారు అభిమానులు. మరి ఇంత జరుగుతున్నా ఈ భామలు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుంటారో.. లేకుంటే కుక్క తోక వంకర అన్న చందంగా.. మేం ఇష్టమొచ్చినట్లు
వాగుతారో అన్నది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరోయిన్లు అలా ప్రవర్తించడం వల్ల అవకాశాలు వస్తాయని అనుకుంటున్నారేమో గానీ అలా జరగడం అసాధ్యం. ఎందుకంటే ఒకవేళ
డైరక్టర్లు వారికి బోల్డ్ మాటలకు, బోల్డ్ అందాలు చూసి అవకాశం ఇచ్చినా రిలీజ్ అయిన సినిమాలను ఆదరించే అభిమానులు లేకుంటే ఏం ఫలితం. అందుకే మీడియా ముందుకు వచ్చేటపుడు ఏం
మాట్లాడాలి.. అసలు ఇక్కడికి వచ్చిన కారణమేంటన్నది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడితే మంచిదన్నది నెటిజన్ల భావన.!?

LEAVE A REPLY